YSRCP vs Janasena : సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ హడావిడి మాములుగా లేదు. ఓవైపు థియేటర్లలో 'అతడు' సినిమా రీరిలీజ్ కావడంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఉదయం నుంచే థియేటర్ల దగ్గర హంగామా మొదలైపోయింది. అయితే హైదరాబాద్‌లోని విశ్వనాథ్ థియేటర్ దగ్గర కాస్త టెన్షన్ వాతావారణం నెలకొంది. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుండగా అక్కడికి జనసేన జెండా పట్టుకొని పవన్ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు.

Mahesh Babu Birthday Celebrations Turn Tense in Hyderabad 🎉🎬🔥
Superstar Mahesh Babu’s birthday brought massive celebrations, with fans enjoying the re-release of his blockbuster Athadu in theaters. From early morning, crowds gathered to celebrate in style.

But at Hyderabad’s Vishwanath Theatre, the festive mood turned tense when Pawan Kalyan’s fans arrived waving Jana Sena flags and chanting slogans, sparking heated reactions from Mahesh Babu’s fans. Watch the full video for the dramatic scenes!

#MaheshBabu #Athadu #MaheshBabuBirthday #PawanKalyan #JanaSena #Tollywood #MaheshFans #PawanFans #TeluguCinema

Also Read

రీ-రిలీజ్‌ల్లో 'అతడు'రికార్డు ..వామ్మో అన్ని కోట్లా..! :: https://telugu.oneindia.com/entertainment/mahesh-babus-athadu-re-release-rights-fetch-record-price-446505.html?ref=DMDesc

మహేష్ బాబు బావ షాకింగ్ కామెంట్స్.. మళ్లీ టీడీపీలోకి వస్తానంటూ ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ex-mp-galla-jayadev-shocking-comments-on-political-re-entry-446475.html?ref=DMDesc

ఫ్రెండ్ షిప్ డే స్పెషల్.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే..? :: https://telugu.oneindia.com/entertainment/friendshi-between-heros-and-heroins-list-from-tollywood-446359.html?ref=DMDesc

~PR.358~CA.240~ED.232~